సంచలన తీర్పు: కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
#humanrights
హ్యూమన్ రైట్స్ టుడే: సొంత కూతుర్ని హత్య చేసిన తల్లికి సూర్యాపేట జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మోతే మండలంలోని మేకపాటి తండాకు చెందిన ఓ మహిళ, మానసిక స్థితి సరిగ్గా లేదన్న కారణంతో తన కుమార్తెను హత్య చేసింది. 2021లో ఇది జరగ్గా అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. ఎట్టకేలకు నిన్న జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
