యుగాది పర్వదిన శుభాకాంక్షలు!

Get real time updates directly on you device, subscribe now.

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు సమృద్ధిగా లభించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలి. రైతన్నలు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యంతో, అష్టఐశ్వర్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ..
మానవ జీవితంలో నిత్యం జరిగే హింసలు తగ్గించే ప్రయత్నంలో ఈరోజు నుండి కట్టుబడి ఉండాలి.

శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది యుగాది పర్వదిన శుభాకాంక్షలు! 🌿🥭

Ugadi2025 #HumanRights

Click and Follow this link for News updates
https://x.com/press_human/status/1906181606148301099?t=E1j8S_MPxcxgRuITOyXydg&s=19

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment