హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ క్రైమ్/మార్చి 22: తన మనుషులే బెట్టింగ్ బిజినెస్ నిర్వహిస్తున్నారని, దానిని ప్రమోట్ చెయ్యాలని ఒత్తిడి చేశారు. ఆర్థికంగా అన్నివిధాల చూసుకుంటామని హామీ ఇచ్చారు. నెలలో రెండు, మూడు సార్లు జన్వాడ ఫాంహౌస్ లో గెట్ టుగెదర్ నిర్వహించేవారు. సీఎం కుమారుడు, ఐటీ, మున్సిపల్’ మంత్రి హోదాలో మమ్మల్ని బెదిరించారు. మా పర్సనల్ లైఫ్ ఫోటోలను, వీడియోలను చూపించి ఆయన అనుచరులు మమ్మల్ని బెదిరించారు.
– విష్ణు ప్రియ, రీతూ చౌదరీ
