మీకు మీ కుటుంబ సభ్యులకు రంగుల హోలీ శుభాకాంక్షలతో..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ మీడియా ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకు రంగుల హోలీ శుభాకాంక్షలు

1.రంగుల హోలీ మీ జీవితంలో ఆనందాలను తేవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

2. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ మీ కుటుంబంలోనూ సుఖసంతోషాలు తేవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

3. హోలీ పర్వదినం సుఖసంతోషాల కలయిక. మన జీవితంలో కూడా ఎన్నో రంగులు ఉన్నాయి ఆ రంగులన్నీ ఒక్కో భావానికి సూచిక విశ్వజనీనమైన భావం కలిగి ఉన్న హోలీ పండుగ మీ జీవితంలో సుఖసంతోషాలు తేవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

4. హోలీ పర్వదినం మీ ఇంట్లో రంగ వల్లుల ఆనందం విరజిమ్మాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

5. మీ అందరి జీవితాలు రంగుల మాయం కావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

6. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ హోలీ పండుగ మీ అందరి జీవితంలో రంగులు నింపాలని కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

7. ఫాల్గుణ శుద్ధ మహా పూర్ణిమ సందర్భంగా నేటి నుండి పాడి – పంటలు, వ్యాపార రంగాలు దినదినాభివృద్ది చెందాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.



8. ఆనందాల కేళి, రంగుల హోలీ మనందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకుహోలీ పండుగ శుభాకాంక్షలు.

9. హోలీ పండుగ మీ అందరి జీవితాల్లో ఆనందాల రంగుల్ని వెదజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

10. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చే సంగమం ఈ హోలీ పండుగ. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment