బ్రేకింగ్ న్యూస్..
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ మార్చి 12:
ఉదయం సుమారు 4 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులతో మహిళా జర్నలిస్ట్ రేవతి అరెస్ట్
జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు.
రేవతికి సంబంధించిన పల్స్ యూట్యూబ్ ఆఫీస్ సీజ్ చేసిన పోలీసులు.
రైతు బంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు పెట్టిన అక్రమ కేసులో జర్నలిస్ట్ రేవతిని అరెస్ట్ చేసిన పోలీసులు.
