ఇండియాలో ఆదివారం నుండి రంజాన్…
Related Posts
సౌదీలో కనిపించిన నెలవంక… సౌదీలో నేటి నుంచి రంజాన్..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ మార్చి 01:
సౌదీ అరేబియాలో కనిపించిన నెలవంక. అక్కడ శనివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. కాగా మన దేశంలో శనివారం నెల వంక కనిపిస్తుందని ఆదివారం నుండి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కాదన్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు. కాగా రంజాన్ మాస ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి.