హ్యూమన్ రైట్స్ టుడే /నిజామాబాద్ /జనవరి 14:
నిజామాబాద్ RTC బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా మరియు సిబ్బంది నెంబర్ ప్లేట్ లేని 30 వాహనాలను మరియు 10 అనధికార సైలెన్సర్ వల్ల శబ్ద కాలుష్యం చేస్తున్న మోటర్ సైకిల్ లను సీజ్ చేసినారు.
Related Posts