సంక్రాంతి పండుగ.. విశిష్టత

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ జనవరి 14: మకర సంక్రాంతి పండుగ ఒంటరిగా మాత్రం రాదు. మహారాణిలా ముందు భోగిని వెనుక కనుమను వెంటబెట్టుకుని చెలికత్తెల మధ్య రాకుమార్తెలా వస్తుందట. అందువల్ల ఆ రోజు యధాశక్తి దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల దారిద్ర్య బాధలు ఉండవు. స్త్రీలు పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మొదలైనవి దానం చేయుటవల్ల సకల సంపదలతో పాటు చకృని సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ రోజు పితృదేవతారాధన చేయడం వల్ల వారికి శుభాశీస్సులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని పండితోత్తములు చెబుతూ ఉంటారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment