సంక్రాంతి పండుగ.. హరిదాసు ప్రత్యేకత

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/జనవరి 14: సంక్రాంతి పండుగ నాడు హరినామ కీర్తనలు చేస్తూ, కథాగానం చేస్తూ ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో ఇంటికి వస్తాడని ప్రతీతి. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తై ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment