ప్రపంచవ్యాప్తంగా GST వసూలు చేస్తున్న 175 దేశాలలో 28% GST స్లాబ్ ఉన్న ఏకైక దేశం మన దేశమే..
ఇంత భయంకరంగా పన్ను వసూలు చేస్తున్నప్పటికీ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు దేనికి చేసినట్లు??
హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18%
లైఫ్ ఇన్సూరెన్స్ మీద 18%
మెడిసిన్ మీద 12%
మెడికల్ సర్వీస్ మీద 12%
బహిష్టు సమయంలో మహిళలు ఉపయోగించే సానిటరీ ప్యాడ్స్ మీద 12%
బట్టల మీద 12%
చెప్పులు మీద 12%
పాప్కార్న్ మీద 18 %
పాతకారుల అమ్మకం మీద 18%
ఉద్యోగ రుసుము మీద 18 %
పాల మీద 5%
పెరుగు మీద 5%
పన్నీర్ మీద 5%
బంగారు కొనుగోలు మీద 3%
ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ మీద 28%
మోటార్ వెహికల్స్ కార్స్ అండ్ బైక్స్ మీద 28%
స్టీల్ మీద 18%
ఐరన్ మీద 18%
సిమెంట్ మీద 28%
ఫ్లోరింగ్ టైల్స్ మీద 5%
వాల్ టైల్స్ మీద 28%
ఇలా వ్రాసుకుంటూ పోతే మొత్తం ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలు చేస్తున్నారు!అయినప్పటికీ మనదేశంలో పేదరికం, ఆహారపు కొరత, అప్పులు!పట్టి పిడిస్తున్నాయి ఎవరిది లోపం!పాలకులదా!ప్రజలదా!స్వాతంత్ర్యం రాకముందు మనదేశ సంపదను బ్రిటీష్ వాళ్ళుకొల్లగొట్టారు అని చరిత్రలో రాసారు!ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వొచ్చింది!రాజ్యాంగం అమలులో వుంది!మనదేశాన్ని కొల్లగొడుతున్నదేవరు? అనేది పెద్ద ప్రశ్న!.