మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ
హ్యూమన్ రైట్స్ టుడే/నల్గొండ/డిసెంబర్ 31: నల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళనకు దిగారు.
ఎస్ఐ మహేందర్ తనను పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లలు కని వదిలేసి గత రెండేళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, వేరు కాపురం పెట్టాడని వాపోయిన జ్యోతి.
తమ కుటుంబం మొత్తానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి, లేదంటే న్యాయం చేయండంటూ కలెక్టర్‌ను వేడుకున్న ఎస్ఐ మహేందర్ భార్య జ్యోతి.