ప్రియమైన నా బీసీ సోదరులారా!శ్రద్దగా వినండి ఈ నగ్న సత్యాలు:
*చాదస్తం పక్కనపెట్టి,పార్టీల భావజాలం పక్కన పెట్టి,సమాజంలో ఎవరి సంపద ఎవరు దోసుకొంటున్నారని ఒకసారి సుధీర్ఘంగా ఆలోచించు ????🙏🙏*
*తెలంగాణలో 5 కులాలు(రెడ్డి,వెలమ,కమ్మ,బ్రాహ్మణ,ఆర్యవైశ్య సుమారు 15% ఉంటే దాదాపు 80% రాష్ట్ర సంపద వారి చేతుల్లోనే ఉందన్న విషయం గమనించండి(ఇందులో కూడా పేదలు ఉన్నారు వారికి ఏ పాపం తెల్వదు💯)🙏దేశవ్యాప్తంగా ఈ ఆరుకులాలు సుమారు 5% ఉంటే ఆందులో 98% అభివృద్ధి చెందిన కులాలకు ఈ పాలకులు 10% EWS రిజర్వేషన్ కల్పించారు ఈ దగా,కుట్ర, మోసం, వంచన గమనించలేరా నా బీసీ సోదరులారా!*
*కింది మూడు రంగాలలో వారి దోపిడీ ఒక్కసారి గమనించండి 🙏*👇👇👇
1) *సినిమా*
*ఒక వ్యాపారం,ఆ వ్యాపారం రెండు మూడు కులాలు ఆక్రమించారు,సినిమా నిర్మించే వాళ్ళు నటించేవాళ్ళు 98%వాళ్లే ఉన్నారు ఆ వ్యాపారం లక్షల కోట్లలో ఉంటుంది.ఆ లక్షల కోట్ల వ్యాపారం ఎవరి కష్టార్జితంy అంటే 90% ఉన్న sc, st, బీసీ, మైనారిటీలు సొమ్ము మాత్రమే అన్న విషయం గ్రహించండి*
*📌”మరీ ముఖ్యంగా ఆందులో 60%బీసీల సొమ్ము దాగుందన్న ఆలోచించండి”*
2) *ఇకపోతే మీడియా రంగం*
*ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇవి ఆరెండు మూడు కులాలే కబ్జా చేసాయి…ఇవి కూడా కొన్ని లక్షల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంటుంది. ఆ ప్రసారాలు,ఆ సమాచారాలు,ఆ ప్రకటనలు అనుసరించి చదివేది ఎవరు…?Sc,st, బీసీ, మైనారిటీస్ మాత్రమే…ఈ రంగంలో కూడా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ఎవరు చేస్తున్నారు,ఆరెండు మూడు కులాలే… ఆలోచించండి సోదరులారా*
*📌”ఆందులో బీసీలు 60%ఉన్నారు”*
*ఇకపోతే రాజకీయం*
*రాజకీయ రంగంలో కూడా ఈ రెండు మూడు కులాలు కాక ఇంక మూడు కులాలను కలుపుకొని ఈ ఆరు కులాలు రాజకీయ రంగాన్ని శాశిస్తూ 94% ఉన్న sc, st, బీసీ మైనారిటీలను తమ గుప్పిట్లో పెట్టుకొని పథకాల రూపంలో మనకు బిచ్చం వేస్తూ వారు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు*
📌 *”అందులో బీసీలు 60% బాధితులుగా వున్నారు”*
*కేవలం ఇవే కాదు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా,వైద్య రంగంలో వాళ్ళే,వ్యాపారవేత్తలు వాళ్ళే, ఇండస్ట్రియలిస్ట్లు వాళ్ళే,రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళే,బడా కంపెనీలు వాళ్లవే,ఫ్యాక్టరీలు వాళ్ళవే,బడా కాంట్రాక్టర్లు వాళ్ళే,రైస్ మిల్లులు వాళ్ళవే,అధిక భూములు వాళ్ళకే ఉన్నాయి e.t.c…e.t.c…. మరి మనకేమి ఉన్నాయి అంటే ఒక పార్టీ,దానికి ఒక జెండా,అందులో కార్యకర్త పోస్టు,దానితో పాటు గొంతు బొంగు పోయేలా జిందాబాద్ కొడితే వచ్చే బిచ్చపు పథకాలు. వాటికోసం మనం బొచ్చే పట్టుకొని అడుక్కుంటున్నాం💯😤ఇంతెగా మనకున్నవి😤🤷♂️…ఇంకేమైనా మనకుండి వాటిని నేను మర్చిపోతే చెప్పండి*
*అన్ని రంగాలను ఆక్రమించిన ఈ అల్పసంఖ్యక పాలకవర్గాలు మన హక్కులను,మన వాటాలను మనకు లేకుండా చేసి వాటిని దోచుకొని కబ్జా చేశారు,చేస్తున్నారు*
*కాబట్టి మనకిప్పుడు సోషల్ మీడియా పుణ్యమా!అని(ఎందుకంటే మన గురించి ఈ అగ్రవర్ణాలకు చెందిన మీడియా చూపియ్యదు కాబట్టి) ఇందులో సంఘటితం అయ్యి చైతన్యపరులం అవుదాం,ఈ అగ్రవర్ణ దోపిడీ దారులను పాతాళంలోకి తొక్కిపడుదాం,రాజ్యాధికారం సాధించుకుందాం*💥✊🏻
*రాజ్యాధికారం కొరకు మనం చేయాల్సిన పని ఒక్కటే రాజకీయరంగంలో యే ఎన్నిక జరిగిన కూడా బహుజనుల ఓటు బహుజనులు వేసుకుంటే రాజ్యాధికారం మనదే…✊🏻*
*బహుజనులు ఐక్యమై రాజ్యాధికారం సాధించి అల్పసంఖ్యక పాలక వర్గాల దోపిడీని తరిమికొట్టాలి,రాజ్యం సాధించుకోవాలి*