మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/డిసెంబర్ 10:
మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
సౌర విద్యుత్‌ ఒప్పందం కొనుగోళ్లలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు, అసత్య కథనాలపై వైఎస్‌ జగన్‌ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు, వీడియోలు తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో కోర్టు ఆ సంస్థల ఎడిటర్లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment