తిడుతూ బెల్ట్‌తో దారుణంగా కొడుతున్న బసవ

Get real time updates directly on you device, subscribe now.

ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్.
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/శ్రీకాకుళం/క్రైం/డిసెంబర్ 06:
శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5,00,000 నుండి 10,00,000 వరకు డబ్బులు తీసుకొని, మోసం చేస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ.

ఆ డబ్బులను జల్సాలకు ఉపయోగించి.. విద్యార్థులు ఉద్యోగం గురించి అడగగా, వారి కుటుంబ సభ్యులను తిడుతూ బెల్ట్‌తో దారుణంగా కొడుతున్న బసవ రమణ.

Video Source : @Manu_SMK

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment