ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో

Get real time updates directly on you device, subscribe now.

మా బాబు శ్రీ తేజ.. అల్లు అర్జున్ ఫ్యాన్

వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము

మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు.. అప్పటికి అభిమానులు మాములుగా ఉండే

ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.. తొక్కిసలాట జరిగింది.

పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు

మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు

కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా – రేవతి భర్త భాస్కర్

ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి – రేవతి బంధువులు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment