రికార్డు స్థాయిలో భక్తులు

Get real time updates directly on you device, subscribe now.

అన్నవరంలో గిరి ప్రదక్షిణకు రికార్డు స్థాయిలో భక్తులు

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అన్నవరం/నవంబర్ 16: ఏపీలో కార్తీక పౌర్ణమి పర్వ దినం సందర్భంగా శుక్రవారం కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణలో సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈసారి సత్యరథం, గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని మధ్యాహ్నం రెండు గంటల నుంచి తొలి పావంచాల వద్ద ప్రారంభించారు. ఈ సమయంలోనూ భక్తులను నియంత్రించడం కష్ట సాధ్యం అయ్యింది. కొద్దిదూరం వెళ్లాక సాధారణ పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఒక్కరోజే 9,995 సత్యనారాయణ వ్రతాలు జరిగాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment