హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/స్పోర్ట్స్/నవంబర్ 16: తిలక్ వర్మ వరుసగా టీ20ల్లో రెండో సెంచరీ బాదారు. సౌతాఫ్రికాతో 4వ టీ20లో విధ్వంసం సృష్టించిన అతడు కేవలం 41 బంతుల్లోనే సెంచరీ కొట్టారు. 9 సిక్సర్లు, 6 ఫోర్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే అతడిచ్చిన 3-4 క్యాచ్లను ఫీల్డర్లు వదిలేయడం తి’లక్’కు కలిసొచ్చింది. కాగా 3వ టీ20లోనూ తిలక్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సంజూ కూడా సెంచరీతో మెరవడంతో భారత్ 300 స్కోర్ దిశగా సాగుతోంది.