ఈ ఆడబిడ్డలు చెప్పిన మాటలను కంప్లైంట్‌గా తీసుకొని.. సుమోటోగా కేసు నమోదు చేయాలని, నేను మానవ హక్కుల కమిషన్‌ను కోరుతున్నా కేటీఆర్.
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణని కూడా కోరుతున్న. మీరు కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు మాతో పాటు రండి.. మీ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న దుర్మార్గాన్ని వాళ్ళతో చెప్పండి.
అదే విధంగా ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, పౌరహక్కుల సంఘాలు, గిరిజన సంఘాలను కూడా కోరుతున్నాము.. దయ చేసి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కిరాతకపు చర్యల మీద స్పందించండి.
మా పార్టీ తరుపున వీళ్ళ పిల్లలు ఇంటికి వచ్చేదాక మేము అండగా ఉంటామని మాట ఇస్తున్న – కేటీఆర్