న్యాయ దేవత విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన బార్‌ అసోసియేషన్‌

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/అక్టోబర్ 25:
న్యాయ దేవత విగ్రహంలో మార్పులపై అభ్యంతరం వ్యక్తం చేసిన బార్‌ అసోసియేషన్‌ న్యాయ దేవత విగ్రహం, సర్వోన్నత న్యాయస్థానం చిహ్నంలో మార్పులపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బార్‌ను సంప్రదించకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. ఈ మేరకు బార్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దానిపై బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కపిల్‌ సిబల్‌ తదితరులు సంతకాలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment