దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 24: ఏలూరు జిల్లా దెందులూరు (మం) దోస పాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 19 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. 18 లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే బియ్యం, రెండు వాహనాలు సీజ్ చేశారు. పల్నాడు జిల్లా కు చెందిన బాలినేని తేజ, వెల్పుర్ల వాసులపై కేసు నమోదు.