2 కోట్ల మందికి కొత్త ఇళ్లు: పెమ్మసాని
Related Posts
హ్యూమన్ రైట్స్ టుడే /హైదరాబాద్ /అక్టోబర్ 22: ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన కింద దేశ వ్యాప్తంగా 2 కోట్ల మందికి నూతన గృహాలు అందిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.