హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /అల్లూరి సీతారామరాజు జిల్లా / చింతూరు మండలం/ అక్టోబర్ 21: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కల్లేరు గ్రామంలో ఆదివాసి నిరుద్యోగులు ఆదివాసి హక్కులను అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆదివాసుల డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలలో ఆదివాసులకు ఉన్న జీవోలను అమలు చేయాలని కల్లేరు గ్రామం నుంచి ఉద్యమం ప్రారంభించడం జరుగుతుంది. ఉద్యమంలో ఆదివాసి ప్రజా ప్రతినిధులు ఆదివాసీ నాయకులు గ్రామస్తులు నిరుద్యోగులు సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ప్రతినిధి: ప్రసాద్