ఏపీలో మధ్యాహ్న భోజనంలో మార్పులు!

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/ అమరావతి/ ప్రతినిధి/అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్ తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు పాటు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతో పాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూ లో చేరుస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment