ఇకపై అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం

Get real time updates directly on you device, subscribe now.

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం..

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 18: ఇప్పటి వరకూ రాజ్యాంగ ధర్మాసనం, సీజేఐ విచారణలను మాత్రమే లైవ్ టెలికాస్ట్ చేసిన సుప్రీంకోర్టు. త్వరలో అన్ని రోజు వారీ కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న సర్వోన్నత న్యాయస్థానం. న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో చొరవ తీసుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment