బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేడు అఖిలపక్ష భేటీ..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందుగా ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంప్రదాయ సమావేశం మధ్యాహ్నం పార్లమెంటు అనెక్స్ భవనంలో జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు..

ఈ సమావేశంలో పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని పక్షాల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు..

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment