పేకాట ఆడుతూ పోలీసుల పట్టుబడ్డ డిప్యూటీ మేయర్‌

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పట్టుబడ్డ డిప్యూటీ మేయర్‌

మేడ్చల్‌: మేడిపల్లిలోని పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్‌ఎస్‌ నేతలు, డిప్యూటీ మేయర్‌ అడ్డంగా దొరికిపోయారు..

బీఆర్‌ఎస్‌ నేతలంతా పీర్జాదిగూడ డ్యిప్యూటీ మేయర్‌ శివకుమార్‌ ఆఫీస్‌లో ఆడుతూ పట్టుబడినట్లు సమాచారం.

దీంతో పోలీసులు డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌ గౌడ్‌ తోపాటు ఏడుగురు కార్పోరేటర్లను, ఆరుగురు బిల్డర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment