అత్తా కోడలిపై అత్యాచారం చేసిన ఐదుగురు దుండగులు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/శ్రీశత్యాసాయి జిల్లా/ అక్టోబర్ 12: శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్‍మెన్‌గా ఉంటున్న అత్తా కోడలిపై అత్యాచారానికి ఒడిగట్టిన గుర్తు తెలియని దుండగులు.

మోటార్ సైకిల్ లపై వచ్చిన ఐదు మంది. రాత్రి సమయంలో సౌండ్ రావడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి టార్చ్ లైట్ వేసి గమనించి ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగినందుకు ఆ మహిళల భర్తల పై దాడికి దిగిన దుండగులు.

లోపల ఉన్న గదిలోకి నలుగురు వ్యక్తులు చొరబడి ఆ ఇద్దరి మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టారు.

వెంటనే అక్కడి నుంచి వారు పరారీ అయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment