స్కిల్ యూనివర్సిటీలో నాలుగు కోర్సులు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/అక్టోబర్ 10: స్కిల్ యూనివర్సిటీలో ఈ నెల నుంచి నాలుగు కోర్సులు ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం స్థాపించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈ నెల నుంచి నాలుగు కొత్త కోర్సులను ప్రారంభించనుంది. లాజిస్టిక్స్, మెడికల్, హెల్త్, ఫార్మా రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించే ఈ కోర్సులకు దసరా తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. గచ్చిబౌలిలోని ESCI క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తారు. నాలుగు రకాల కోర్సులు ప్రారంభమవుతాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment