హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 10: నిజాయతీ కలిగిన వ్యాపారవేత్త భరతమాత “ముద్దు బిడ్డ” ప్రచారం చేసుకోని అజ్ఞాన విరాళా దాత కొన్ని వేల కుటుంబలాకు ఉద్యోగపరంగా మంచి జీవితాలను, జీవనాన్ని అందించిన మహామనిషి ప్రపంచం మొత్తంలో వ్యాపారంగంలో భరతదేశానికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన అపర మేధావి, నిగర్వి, నిత్య శ్రామికుడు, దేశ భక్తుడు, పేదవారికోసం, ఉచితముగ, విద్య, వైద్యం, దేశవ్యాప్తముగా సమకూర్చిన మహానుభావుడు, భరత వ్యాపారారంగానికి ఆయన లేని లోటు ఎవ్వరు భర్తీ చేయలేంది. ఈ అజాతశత్రువు మరణం ప్రతి ఒక్క భారతీయునికి బాధాకరం, ప్రపంచ స్థాయి వ్యాపార “దిగ్గజం” కీర్తి శేషులు“రతన్ టాటాజీ ”కి ఇవే నా హృదయ పూర్వక “శ్రద్ధాంజలి” వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.