దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించనున్న ఉత్తర కొరియా

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/అక్టోబర్ 09: దక్షిణ కొరియాతో తమకున్న సియోల్‌ సరిహద్దును పూర్తిగా మూసి వేసేందుకు నిర్ణయించామని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. యూఎస్‌ మిలటరీకి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యాంగ్యాంగ్‌ పేర్కొంది. ఈ చర్యను ‘ప్రధాన సైనిక చర్య’గా నార్త్‌ కొరియా అభివర్ణిస్తోంది. దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని నిర్ణయించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment