హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 07:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆపరేషన్ ఉపలబ్ధి భాగంగా రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుంగా రైల్వే ఫేక్ టికెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ. 567 విలువ చేసే లైవ్ టికెట్, రూ. 8,409 విలువ చేసే ఇతర టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ టికెట్లు ఆల్రెడీ ఉపయోగించినట్లు గుర్తించారు. స్టేషన్కు వచ్చే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు