ఖమ్మం సిపి విష్ణు యస్ వారియర్స్ IPS బదిలీ
హ్యూమన్ రైట్స్ టుడే/ఖమ్మం: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ బదిలీలు నిర్వహించింది. అందులో భాగంగా ఇప్పటివరకు ఖమ్మం సిపిగా పనిచేసిన విష్ణు యస్ వారియర్స్ బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ఆయన ప్లేసులో గతంలో ఖమ్మం డి యస్ పిగా పనిచేసిన సురేష్ కుమార్ IPS ని మరలా ఖమ్మం సిపిగా నియమిస్తు ఉత్తర్వులు జారీచేసింది. సురేష్ కుమార్ ఖమ్మం సిపిగా భాద్యతలు చేపట్టనున్నారు.