అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 06: సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో బోర్డు మీటింగ్ పదేళ్లుగా నిర్వహించకపోవడం పట్ల మంత్రి సీతక్క విస్మయం వ్యక్తం చేశారు. పదేళ్లుగా మీటింగ్ నిర్వహించకపోతే ఎలా? ప్రశ్నించారు. SRDSలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 3700కు పైగా ఉద్యోగులు SRDSలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు వంటి ఉద్యోగులకు భద్రత కల్పించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.