కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా..!!
గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫాంహౌస్ ఉంది. అందులో 500 ఎకరాలు ఇస్తే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా
కేసీఆర్ భూదానం చెయ్.. ఇండ్లు కట్టించే బాధ్యత నాది.
జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలు ఉంది. అందులో 25 ఎకరాలు ఇవ్వు..ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా.
బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి.. ఒక 500 కోట్లు ఇవ్వండి.. ప్రజలకు పంచుదాం.
ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి