కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపట్టిన పోసాని కృష్ణమురళి.
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 05: మంత్రి కొండా సురేఖ అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదు. నాగార్జున మంచి వ్యక్తి.. అలాంటి వ్యక్తి కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది. తనపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మంచి పద్దతి కాదు. కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలి – పోసాని కృష్ణమురళి.