కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో నేడు అక్టోబర్ 5వ తేదీన జమా కానున్నాయి.
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 05: ఈ సారి 18వ విడతలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ. 2000 జమా చేయనుంది. కేంద్రం ఈ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 17వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జూన్ నెలలోనే జమా చేసిన సంగతి తెలిసిందే. ఈ విడుతలో 9.3 కోట్ల రైతులకు రూ.20 వేల కోట్లను జమా చేసింది. అయితే, దసరా పండుగ ముందు మరో విడుతను ప్రారంభించనుంది.
ఈ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 17వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జూన్ నెలలోనే జమా చేసిన సంగతి తెలిసిందే. ఈ విడుతలో 9.3 కోట్ల రైతులకు రూ.20 వేల కోట్లను జమా చేసింది. అయితే, దసరా పండుగ ముందు మరో విడుతను ప్రారంభించనుంది.