హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/అక్టోబర్ 04:
నిజామాబాద్ బస్ స్టేషన్ లో శుక్రవారం 13 బస్సులను జెండా ఊపి రవాణా, బీసీ సంక్షేమ శాఖల మాత్యులు పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధనుపాల్ సూర్య నారాయణ, భూపతి రెడ్డిలతో కలిసి ఆయన బస్సులో ప్రయాణించారు.