లాక్‌డౌన్ సమయంలో కాలుష్యం భారీగా తగ్గిందని..
హ్యూమన్ రైట్స్ టుడే/నెట్ డెస్క్/అక్టోబర్ 01: కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పుడు దాని ప్రభావం భూమి పైనే కాకుండా చంద్రునిపై కూడా పడిందని ఓఅధ్యయనం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్-మే 2020లో కఠినమైన లాక్‌డౌన్ సమయంలో కాలుష్యం భారీగా తగ్గిందని, దీంతో చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రత 8 నుండి 10 కెల్విన్‌లకు పడిపోయిందని భారతీయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఓ వార్తా కథనం ప్రకారం శాస్త్రవేత్తలు 2017 – 2023 వరకు చంద్రుని యొక్క వివిధ భాగాలపై ఉష్ణోగ్రతను అధ్యయనం చేశారు.