గ్రామీణ ప్రాంతాలకు 35 శాతం సబ్సిడీ!!

Get real time updates directly on you device, subscribe now.

‘PMEGP’ స్కీం ద్వారా రూ. 50 లక్షల రుణం పొందండి..

హ్యూమన్ రైట్స్ టుడే/నెట్ డెస్క్/26 సెప్టెంబర్: ‘PMEGP’ స్కీం ద్వారా రూ. 50 లక్షల రుణం పొందండి
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP)’ ద్వారా రుణాలు అందజేస్తుంది. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు 35 శాతం, పట్టణ ప్రాంతాలకు 25 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. రుణం పొందడానికి https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment