*అంబేద్కర్ మొహం చూడడం ఇష్టం లేదు విగ్రహం వద్దన్నారు*
*ఆవిష్కరణ సభకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవరు రాలేదు*
*నిజామాబాద్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభకు వెళ్లిన కారణంగా శాలువతో సన్మానిస్తూ జ్ఞాపికను ఇవ్వడం జరిగింది.*
అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కానీ అక్కడున్న అగ్రకులస్థులు అడ్డుపడ్డారు.
అయిన సంకల్పంతో అడుగులు వేసి వారి స్వచ్చందగా ముందుకు వచ్చి చౌరస్తాలో కాకుండా వేరే చోట విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
నిజామాబాద్ లోని బొర్గం గ్రామంలో ఇప్పటీకి అణచివేత ఉంది..ఇప్పటికి అంతరాణితనం ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం..
పూర్తి విషయాలు అక్కడున్న ప్రజలతో ముఖాముఖి చర్చించడం జరిగింది.
ఆ విషయాలు రేపు మీ ముందు పెడుతాను.
ఛానల్ ని subscribe…చెయ్యండి.
https://youtube.com/@todayspolytricks450
వీడియో చూసేవారు 20 రూపాయల కర్చీఫ్ పట్టుకొని ఉండండి.
పొలిట్రిక్స్ పుస్తకం కావాల్సినవారు మీ పూర్తి చిరునామా 8790031672 whatsapp చెయ్యండి.
ఈరోజు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్లి ప్రశ్నిస్తున్నాను అంటే దానికి కారణం పొలిట్రిక్స్ పుస్తకం మాత్రమే.
*సూరన్న*