హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 11: సీఎం రేవంత్‌రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇందుకు సంబంధించిన చెక్‌ను సీఎం రేవంత్‌కు అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.