కొత్త ఓటర్లూ పేర్లను నమోదు చేసుకోండి: సీఈఓ

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 05: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 ఆగస్ట్ 20 నుండి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన వారందరూ 2025 జనవరి 1 తేదీకి 18 ఏళ్లు దాటిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.

Voters.eci.gov.in లేదా Voter Helpline Mobile app ద్వారా నమోదు చేసుకోవచ్చని సీఈవో సుదర్శన్ రెడ్డి పేర్కోన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment