అనంతపురంకు టీమ్ ఇండియా క్రికెటర్లు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతీ/03 సెప్టెంబర్: అనంతపురం వేదికగా ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 5 నుంచి అనంతపురం, బెంగళూరులో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా జట్టు అనంతపురం చేరుకున్నారు. ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తున్నారు. మంగళవారం టీమ్-సీ, టీమ్-బీ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment