పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ.9,250 పొందండి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/31 ఆగష్టు: పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా ప్రతి నెలా రూ.9,250 పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ద్వారా ప్రతి నెలా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టి నెలవారీ ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో చేరిన వారు గరిష్టంగా ఒక్కొక్కరు రూ.9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు లేదా ఎవరైనా పోస్టాఫీసులో జాయింట్ అకౌంట్ ద్వారా చేరితే ఈ పథకంలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా నెలకు రూ.9,250 ఆదాయం వస్తుంది. దీని కోసం మీరు మీ సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించాలి.
Related Posts