హరీష్ రావుకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్!!
‘హైడ్రా’పై ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక అవకాశం ఇస్తున్నట్లు ప్రకటన.
చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తేల్చేందుకు హరీష్ రావు నేతృత్వంలో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తానని వెల్లడి.
అయితే, ఈ ఆఫర్‌కు ఆయన అంగీకరించాలని రేవంత్ కామెంట్..
ఈ కమిటీ ద్వారా హైదరాబాద్‌లో జరిగిన ఆక్రమణలు నిజమో.. కాదో.. తేల్చే బాధ్యత హరీష్ రావే తీసుకోవచ్చని తెలిపిన సీఎం.
కానీ ‘హైడ్రా’ను వెనక్కి తీసుకునే ప్రస్తకే లేదని స్పష్టం.