ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించలేదని..2 రోజుల్లో వంతెన..

Get real time updates directly on you device, subscribe now.

ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించలేదని.. 2 రోజుల్లో చెక్క వంతెన నిర్మించుకున్న ఛత్తీస్‌గఢ్ ప్రజలు

హ్యూమన్ రైట్స్ టుడే/ఛత్తీస్గఢ్/29 ఆగష్టు: ప్రభుత్వం బ్రిడ్జి నిర్మించలేదని 2 రోజుల్లో చెక్కవంతెన నిర్మించుకున్న ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఛత్తీస్‌గఢ్ లోని కంకేర్లో కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని అక్కడి గ్రామస్థులు 15 ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో గ్రామస్థులే ముందుకొచ్చారు. 2 భాగాలుగా ఉన్న ఈ వంతెనను చెక్కలతో 2 రోజుల్లోనే నిర్మించి హౌరా అనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వంతెన నిర్మాణంతో 45 కి.మీగా ఉన్న దూరం 10 కి.మీకు తగ్గింది. వర్షాలకు చినార్ నది పొంగడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment