యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల హెచ్చరిక

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/28 ఆగష్టు: యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, వీడియోల కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కేసులు తప్పవు-పోలీసులు యూట్యూబ్ లో అసత్యాలు ప్రచారం చేసి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్న యువతకు హెచ్చరికలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment