👉సుమారు 80 రోజులకు పైగా అంతరిక్షంలో (ISS) ఇరుక్కుపోయిన వ్యోమగాములు
👉సునీత విలియమ్స్, బుచ్ విల్ మోర్
👉ఎప్పుడొస్తారో తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో కూడా శాస్త్రీయ పరిశోధన కొనసాగిస్తున్న వ్యోమగాములు.
👉కేవలం ఎనిమిది రోజుల మిషన్ జూన్ 5 న లాంచ్ అవడం జరిగింది.
👉కొన్ని అంచనాల ప్రకారం వారు తిరిగి రావడం ఫిబ్రవరి 2025 వరకు పట్టవచ్చు అంటున్నారు.
👉నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఇతర అధికారులు తాము జరిపిన సమీక్షల సారాంశాన్ని ఈరోజు భారతీయ కాలమానం 11 గంటలకు తెలియజేస్తారు.