నేడు ఆకాశంలో అద్భుతం..!

Get real time updates directly on you device, subscribe now.

రక్షాబంధన్ రోజున ఆకాశంలో అద్భుతం..

హ్యూమన్ రైట్స్ టుడే/డెస్క్/ఆగష్టు 19: రక్షాబంధన్ రోజున ఆకాశంలో అద్భుతం. రాఖీ పౌర్ణమి రోజున అద్భుతం ఆవిష్కృతం కానుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:56 గంటలకు ఆకాశంలో సూపర్ బ్లూమూన్ దర్శనమివ్వనుంది. అంటే చంద్రుడు సాధారణ రోజుల్లో కంటే 30% ఎక్కువ ప్రకాశవంతంగా, 14% పెద్దగా కనిపిస్తాడు. ఈ ఏడాది కనిపించనున్న 4 సూపర్ మూన్లలో ఇదే మొదటిది. మిగతావి సెప్టెంబర్ 17, అక్టోబర్ 17, నవంబర్ 15 తేదీల్లో దర్శనమివ్వనున్నాయి. భూమికి చంద్రుడు అతిదగ్గరగా వచ్చినప్పుడు ఈ సూపర్ మూన్లు ఏర్పడుతాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment