హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ/5 ఆగష్టు: ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఢిల్లీ సర్కార్, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు. ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో విద్యార్థుల మృతి ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు. వెంటనే ఈ ఘటన పై భద్రతా ప్రమాణాల పై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ సర్కార్ కి, కేంద్రానికి ఆదేశం ఇచ్చింది.